27.5 C
India
Wednesday, May 8, 2024
More

    Onion : ఉల్లిపాయతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు

    Date:

    Diabetes
    Diabetes

    Onion : దేశంలో డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. మనదేశం షుగర్ కు రాజధానిగా మారింది. మధుమేహగ్రస్తులు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. మన ఆహార అలవాట్లు, జీవన శైలి షుగర్ రావడానికి కారకాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహం ఒకసారి వచ్చిందంటే చాలు జీవితాంతం మన వెంటే ఉంటుంది. మందులు వాడితేనే కంట్రోల్ లో ఉంటుంది. లేదంటే ఇబ్బందులకు గురి చేస్తుంది.

    షుగర్ కు ఉల్లిపాయ మందులా పనిచేస్తుందని చాలా మంది చెబుతుంటారు. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. ప్రతిరోజు 50 గ్రాముల ఉల్లిపాయ తింటే షుగర్ నియంత్రణలోకి వస్తుందని నమ్ముతుంటారు. దీంతో గుండె జబ్బుల ముప్పు కూడా ఉండదని వెల్లడిస్తున్నారు. ఉల్లిపాయను ఏడు రోజుల పాటు క్రమంతప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.

    షుగర్ తో పోరాడటంలో ఉల్లిపాయ కీలక పాత్ర వహిస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ మేలు చేస్తుంది. జుట్టు పెరుగుదలకు దోహదం చేసే ఉల్లి రసం వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

    ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అలా ఉల్లిపాయతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాంసాహారాల్లో ఉల్లిపాయలను విరివిగా తీసుకుంటాం. దీంతో మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఉల్లిపాయ తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి రావడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకుని ఉల్లిపాయను రోజువారీ ఆహారంలో తీసుకుంటే మంచిది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corn Silk Tea Benefits : మొక్కజొన్న పీచుతో టీ తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది తెలుసా?

    Corn Silk Tea Benefits : మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో...

    Onion Prices : పెరగనున్న ఉల్లి ధరలు?

    Onion Prices : దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు టమాట భయపెట్టింది....

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...

    Onion : ఎగుమతుల కోత.. దేశంలో ఉల్లిని కట్టడి చేసే కేంద్రం ఎత్తుగడ

    Onion : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి...