36.9 C
India
Monday, May 6, 2024
More

    KANTHARA- RISHAB SHETTY: కాంతార సినిమా చూస్తూ మరణించిన వ్యక్తి

    Date:

    kanthara-rishab-shetty-a-man-who-died-watching-the-movie-kanthara
    kanthara-rishab-shetty-a-man-who-died-watching-the-movie-kanthara

    కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా కాంతార చిత్రాన్ని చూస్తూ ఓ వ్యక్తి మరణించాడు దాంతో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” కాంతార ”. అక్టోబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయింది. అయితే రిలీజ్ సమయంలో ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు దాంతో తక్కువ థియేటర్ లలోనే విడుదల అయ్యింది.

    కాకపోతే ఈ థియేటర్లు కూడా రావడానికి కారణం KGF వంటి సంచలన చిత్రాలను నిర్మించిన సంస్థ ఈ కాంతార చిత్రాన్ని నిర్మించడమే ! అక్టోబర్ 15 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో వెంటనే కలెక్షన్లు పెరిగాయి అలాగే పెద్ద ఎత్తున థియేటర్లు కూడా పెరిగాయి.

    ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్లను వసూల్ చేసింది ఈ చిత్రం. దాంతో ట్రేడ్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. ఒక్క తెలుగులోనే 25 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. కర్ణాటక లో అయితే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ కాంతార చిత్రాన్ని చూడటానికి వచ్చిన 45 సంవత్సరాల రాజశేఖర్ అనే వ్యక్తి సినిమా చూస్తూ మరణించాడు. సడెన్ గా గుండెపోటు రావడంతో అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని స్పష్టం చేసారు డాక్టర్లు. 

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    కాంతార చిత్రానికి అంతర్జాతీయ గౌరవం

    కన్నడ చిత్రపరిశ్రమలో చిన్న చిత్రంగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ ను బద్దలు...

    కాంతార హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక మందన్న

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంతార హీరో పై సంచలన వ్యాఖ్యలు...

    2022 బ్లాక్ బస్టర్ చిత్రాలు

    2022 లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎక్కువగానే సాగింది. బాహుబలి...