37.2 C
India
Tuesday, May 7, 2024
More

    బ్రిటన్ వైపు చూస్తున్న పంజాబీ స్టూడెంట్స్

    Date:

    punjabi students looking towards britain
    punjabi students looking towards britain

    బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మన భారతదేశంలోని పంజాబ్ కు చెందిన వ్యక్తి కావడంతో కాబోలు , లేక కెనడా వీసాలను పెద్ద ఎత్తున నిరాకరిస్తుండటం కాబోలు మొత్తానికి పంజాబ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువగా బ్రిటన్ వైపు చూస్తున్నారు. కెనడా కు ఎక్కువ సంఖ్యలో పంజాబ్ వాసులు వెళ్ళేవాళ్ళు అయితే ఇటీవల కాలంలో కెనడా సగానికి సగం  వీసాలను తగ్గించేసింది. దాంతో బ్రిటన్ వైపు చూస్తున్నారు.

    బ్రిటన్ ఏడాదికి 1. 20 లక్షల వీసాలను మంజూరు చేస్తుంటే అందులో 40 శాతం పంజాబ్ స్టూడెంట్స్ దక్కించు కుంటుండటం విశేషం. బ్రిటన్ కు వెళ్ళడానికి మరో కారణం ఏంటంటే …… అక్కడి యూనివర్సిటీలు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తుండటం మరో విశేషం. ఇక ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక కావడంతో పంజాబ్ వాసులలో మరింత ఉత్సాహం , ఉత్తేజం వెల్లువెత్తుతోంది. 

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...

    INDIAN STUDENTS: 5 దేళ్లలో 403 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృతి

    గత ఐదు సంవత్సరాల కాలం లో  విదేశాల్లో 403 మంది భారతీయులు...

    Indian Students : భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి ఎందుకు బహిష్కరించారు? విద్యార్థులు పాటించాల్సిన సూచనలివీ

    Indian Students : భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లడం కొత్తేమీ కాదు,...

    America : భారత విద్యార్థులను వెనక్కి పంపిన అమెరికా.. కారణమిదీ

    America : భారతీయ విద్యార్థులు ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్తున్నారు....