32.2 C
India
Thursday, May 9, 2024
More

    Italy : చంద్రుడే గొడుగైనవేల : ఇటలీలో అద్భుతమైన దృశ్యం!

    Date:

    Italy
    Italy

    Italy : ఇటలీకి చెందిన వలేరియా మి నాటో అనే వ్యక్తి ఓ అద్భుత మైన ఫోటో తీశారు.  ఆ దేశం లోని బాసిలికా ఆఫ్ సూపర్గా డోమ్ పై భాగంలో చంద్రు డు గొడుగు మాదిరి కనిపిస్తున్న ఫోటోను క్లిక్ చేశారు. ఈ షార్ట్ కోసం అతను 2012 ప్రయత్ని స్తున్నారు. చంద్రుడి దిశలపై సమగ్ర అధ్యయనం చేసి డిసెంబర్ 15 రాత్రి 6.52 గంటలకు ఈ దృశ్యాన్ని కెమెరాలు బంధిం చారు. ఈ ప్రయ త్నాన్ని నాసా ప్రశంసించింది. ఆష్ట్రానమీ పిక్చర్ ది డేగా ఎంపిక చేసింది.

    అద్భుతమైన ప్రకృతి సౌంద ర్యాలను కెమెరాలో బంధించ డం అంటే అంత సులువైనది కాదు.  దానికి ఎంతో నైపుణ్యం అవసరం.  ఒక ఫోటో తీస్తే అది చరిత్రలో నిలిచిపోవాలి అనుకున్న ఇటలీ దేశస్థుడు ఈ అద్భుతమైన ఫోటోలు తీసి చరిత్రలో నిలిచాడు. చంద్రుడు గొడుగు రూపంలో ఉన్న ఈ చిత్రాన్ని తీసేందుకు అతను దాదాపుగా 2012 అంటే 12 సంవత్సరాల నుండి  ఎదురు చూశారు. ఇప్పుడు ఆ అద్భుత మైన చిత్రం మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అయింది. మొత్తం మీద మినాటో తీసిన ఈ చిత్రా న్ని నాసా ప్రశంసించింది. అంతే కాకుండా పిక్చర్ అఫ్ ది డే గా కూడా ఎంపిక చేసింది.

    Share post:

    More like this
    Related

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moon : చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఒక వింత వస్తువు.. అదేంటంటే?

    Moon : ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విడ్డూరాలు నిత్యం...

    Moon : చంద్రుడిపై ధ్వని ఎందుకు వినిపించదో తెలుసా?

    Moon : మనిషి తన తెలివితేటలతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. చంద్రుడిపై కాలు...

    Italy News : విధిరాతను ఎవరూ మార్చలేరు.. వీరిద్దరి జీవితాల్లో అదే జరిగింది!

    Italy News : ‘‘ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ అవుతాయా..?’’ ‘‘మనం ఒకటి...

    Megastar Family In Italy : ఇటలీలో మెగాస్టార్ ఫ్యామిలీ ఎంజాయ్… ఫొటోలు వైరల్..!

    Megastar Family In Italy : మెగా స్టార్ ఇప్పుడు కాస్త...