39.8 C
India
Thursday, May 9, 2024
More

    Team India: హైదరాబాద్ లో సందడి చేసిన టీం ఇండియా క్రికెటర్లు

    Date:

    బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీమిండియా పురుష,మహిళా క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో భారత ప్లేయర్లు గ్రూప్ ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్, బమ్రా, అయ్యర్, గిల్, అశ్విన్, కేఎల్ రాహుల్, కుల్దీప్ తదితరులు ఈవెంట్ లో మెరిశారు.

    వ్యక్తిగత కారణాలవల్ల కోహ్లీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అభిమాన క్రికెటర్లు అంతా ఇలా హైదరాబాద్ లో సందడి చేయడంతో క్రికెట్ అభిమానులు అనందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..అందరూ ఓక చోట ఇలా చేరి సందడి చేయడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  బిసీసీఐ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రామానికి భారత క్రికెటర్లు అందరూ పాల్గోన్నారు.. ఓక్క కోహ్లీ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదు. కోహ్లీ కుడా ఉండి ఉంటే చాలాబాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...