30 C
India
Thursday, May 9, 2024
More

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిం చారు. రౌస్ అవెన్యూ కోర్టు లో సొంతంగా వాద నలు వినిపిస్తూ ఈ కేసులో సీబీఐ 31 వేల పేజీలు, ఈడి 21 వేల పేజీల తో ఛార్జ్ షీట్ దాఖలు చేశాయి.

    అందులో ఎక్కడ నా పేరు లేదని ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్ అన్నారు. మాగంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాలలో అరింటి లో నా పేరు ఎక్కడ లేదని ఆయన జడ్జి ముందు వాదనలు వినిపిoచారు. లిక్కర్ కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందంటు న్నారు.. మరి ఆ డబ్బు ఎక్కడుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...

    Delhi CM : స్వయంగా వాదనలు వినిపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అర...

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా...