40.1 C
India
Tuesday, May 7, 2024
More

    కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలంటున్న కొండా సురేఖ

    Date:

    Konda surekha sensational comments on komatireddy venkat reddy
    Konda surekha sensational comments on komatireddy venkat reddy

    భువనగిరి పార్లమెంట్ సభ్యుడు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ మంత్రి కొండా సురేఖ. ఈరోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కాగా ఆ సమావేశంలో పాల్గొన్న కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్రోహం చేశాడని , అందువల్ల ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టింది. దాంతో జోక్యం చేసుకున్న రేవంత్ రెడ్డి మీకు ఈ విషయం పై చర్చించాలని ఉంటే ఠాక్రే గారిని కలవండి….. ఫిర్యాదు చేయండి అంతేకాని పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలాంటి చర్చలు వద్దని వారించాడు దాంతో కొండా సురేఖ సైలెంట్ అయ్యింది.

    అయితే పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని, పీసీసీ అధ్యక్షుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ లేజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇక భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తన భద్రాచలం నియోజకవర్గం నుండే పాదయాత్ర చేయాలని పట్టుబట్టాడు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి అలాగే అధికారంలోకి తీసుకొని రావడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమౌతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kadiyam Srihari : ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

    Kadiyam Srihari : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగాయి. జీరో...

    Komatireddy Fire : ఇదేం ఫైరింగ్ కోమటిరెడ్డి.. బానిసలు ఎవరో చెప్పాలంటూ కేటీఆర్ పై అటాక్.. 

    Komatireddy Fire : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి ఒక్కసారిగి...

    Telangana congress: కాంగ్రెస్ లో షర్మిల చిచ్చు.. కోమటి రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

    Telangana congress: తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు పెడచూపాయి. గతంలో...

    Warangal East Constituency Review : నియోజకవర్గం రివ్యూ : వరంగల్ ఈస్ట్ లో గెలుపు ఎవరిది?

    గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే  అసెంబ్లీ నియోజకవర్గం : వరంగల్ ఈస్ట్(పశ్చిమ) బీఆర్ఎస్ :...