36.8 C
India
Wednesday, May 8, 2024
More

    Karnataka CM 2023 : కౌన్ బనేగా కన్నడ సీఎం..?

    Date:

    Karnataka CM 2023
    Karnataka CM 2023, Karnataka results

    Karnataka CM 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తుండడంతో ఇప్పుడు అందరి చర్చ సీఎం అభ్యర్థి ఎవరు అంటూ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా డీకే శివకుమార్, లేదా సిద్ధ రామయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్, మరో వ్యక్తి సిద్ధ రామయ్య ఈ ఇద్దరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇందులో ఒకరు పార్టీని ముందుండి నడిపంచిన వ్యక్తి కాగా మరొకరు ఛరిష్మా ఉన్న నాయకుడు.

    అయితే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తాను పార్టీని ముందుండి నడిపిస్తానని ముఖ్యమంత్రి పీఠంపై చూర్చోవాలని కలగంటున్నానని చాలా సార్లు చెప్పుకచ్చారు. దీనికి తోడు ఆయన పార్టీని నడింపించడంలో సక్సెస్ అయ్యరు. దీనికి తోడు ఆయన యువకుడు. ఈ నేపథ్యంలో ఆయనకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

    ఇక సిద్ధ రామయ్య గురించి తెలుసుకుంటే ఆయన మంచి ఛరిష్మా ఉన్న నేత. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీనికి తోడు ప్రతీ శాఖపై మంచి పట్టుఉండడంతో ఆయనను సీఎంగా ప్రకటించాలని ఇప్పటికే తన ఇంటి నుంచి సిద్ధ రామయ్య కొడుకు పార్టీ అధిష్ఠానాన్ని వేడుకున్నారు. ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారని ఆయన చేసిన ప్రజా ఉద్యమాల వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పుకచ్చారు యతీంద్ర సిద్ధరామయ్య.

    లక్కీ ఛాన్స్ కొట్టేయనున్న నేత ఎవరు..?

    కర్ణాటకలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం కామన్. ఈ దఫా కూడా అలాగే జరిగింది. గతంలో బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్, అంతకు ముందు కాంగ్రెస్ ఉంటే ఆ తర్వాత బీజేపీ ఇలా. ఇది చూస్తే ఈ సారి తప్పకుండా కాంగ్రెస్ వస్తుందని ముందే నాయకులకు తెలుసు. పెద్దగా కష్టపడకున్నా ఫలితం మాత్రం దక్కేది. ఈ సారి సిద్ధ రామయ్య కంటే కూడా డీకే శివ కుమార్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సునాయాసంగా భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే..!

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    karnataka congress: సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం.. హుటా హుటిన బెంగళూర్‌కు వచ్చిన సీనియర్ నేతలు..

    karnataka congress: పదేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన కాంగ్రెస్ పార్టీ...

    BRS Criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు.. ఇదేం వ్యూహమో మరి..

    BRS criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి...

    Karnataka Formula : తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందా..?

    Karnataka Formula : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఈసీ...

    Komatireddy Meets DK : నేడు డీకేను కలువనున్న కోమటిరెడ్డి.. అందుకే అంటూ కామెంట్లు!

    Komatireddy Meets DK : కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్...