39 C
India
Wednesday, May 8, 2024
More

    Crime News : ఒకరికి బదులు మరొకరిని హత్య చేసిన దుండగులు.. చివరకు ఏం జరిగింది?

    Date:

    Crime News
    Crime News

    Crime News : సినీ ఫక్కీలో ఓ వ్యక్తికి బదులు మరో వ్యక్తి ప్రాణం తీసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరిణామానికి అందరు షాక్ కు గురయ్యారు. అంతవరకు అది ప్రమాదంగా భావించారు. కానీ అది హత్య అని తెలియడంతో అయోమయానికి లోనయ్యారు. సమాచారం తెలియడంతో అవాక్కయ్యారు. సినీ ఫక్కీలో మలుపులు తిరిగిన ఇది అచ్చు సినిమా కథను తలపించింది.

    రంగంపేట మండలం వీరంపాలెంలో శుక్రవారం ఓ హత్యోదంతం పరుగులు పెట్టించింది. ధాన్యం వ్యాపారి కేతమళ్ల పూసయ్యకు చెందిన పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద దాదాపు పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ కు ఆస్పత్రికి తరలించారు.

    చనిపోయింది పూసయ్యగా భావించారు. కానీ కాసేపటికి పూసయ్య నుంచి ఫోన్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరి చనిపోయింది ఎవరని ఆరా తీశారు. పూసయ్యగా భావించి వేరే వ్యక్తిని హత్యచేసినట్లు గుర్తించారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అసలు పూసయ్యను చంపానుకుంది ఎవరు? ఎవరిని చంపారు? పూసయ్య స్థానంలో చనిపోయింది ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి.

    పూసయ్యను చంపాలనుకుంది ఎవరు? ఎందుకు మరొకరిని చంపారు? కేసులో అన్ని ట్విస్ట్ లే ఉండటం గమనార్హం. ఆ రోజు తన పొలంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఒకరిని చంపి దహనం చేయడం చూశాడు. ఎవరని ప్రశ్నించగా వారు అతడిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు. మెలకువ వచ్చిన ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపితే ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశముంది.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...