38.7 C
India
Wednesday, May 8, 2024
More

    India Chandrayaan-3 : మన పరిశోధనలకు చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నామో తెలుసా?

    Date:

    India Chandrayaan-3
    India Chandrayaan-3

    India Chandrayaan-3 : భారత దేశం చంద్రయాన్ -3 ప్రయోగం జరిపి విజయం సాధించింది. దీంతో చంద్రుడిపై కాలు మోపిన అమెరికా, రష్యా, చైనాల సరసన చేరింది దీంతో మనదేశ ఖ్యాతి ఇనుమడించింది. ప్రపంచదేశాలు మన పనితీరును ప్రశంసిస్తోంది. మనదేశం దక్షిణ ధ్రువం మీద కాలు మోపడం అందరిలో ఆశ్చర్యాన్ని నింపింది. చందమామపై మన ప్రయత్నం సక్సెస్ సాధించడం విశేషం.

    అసలు జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నాం. అందరు దక్షిణ ధ్రువమంటే భయపడితే మనం మాత్రం దక్షిణ ధ్రువం ఎంచుకుని మరీ పరిశోధనలు జరపడం ఇతర దేశాలకు కాస్త విడ్డూరంగానే అనిపిస్తోంది. చంద్రుడి మీద లూనార్ వాటర్ ఉంటుంది. ఇది అంతరిక్షంలో ఒక చోట నుంచి మరో చోటికి పంపించవచ్చు. దీనికి అంత శక్తి ఉంటుంది. దక్షిణ ధ్రువం ఉండే కేటర్స్ కి నీడ ఎక్కువగా ఉండటంతో ఆ నీళ్లు ఆవిరి కాకుండా ఇతర ద్రవాలు అందులో కలవకుండా అవి కాపాడతాయి.

    ఈ క్రేటర్స్ లో లూనార్ వాటర్ ఉంటాయి. లూనార్ మైనింగ్ కార్యకలాపాలు చేయడానికి సాయపడతాయి. దక్షిణ ధ్రువంలో ఖనిజాలు, లోహాలు ఉంటాయి. అందుకే ఇక్కడ పరిశోధనలు చేస్తే కొత్త విషయాలు కనుగొనే అవకాశం ఉంటుంది. దీంతోనే మనం దక్షిణ ధ్రువం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మన ప్రయత్నం సక్సెస్ కావడంతో జాబిల్లి గురించి మనకు అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది.

    చంద్రుడిపై దిగిన రోవర్ మనకు 14 రోజుల పాటు సేవలు అందించనుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తూ నిరంతరం మనకు అనేక పరిశోధనలు జరిపేందుకు పరోక్షంగా దోహదం చేయనుంది. జాబిల్లిపై మనకు అది అందించే ఫొటోల ఆధారంగా మన భవిష్యత్ చర్యలు ఆధారపడి ఉంటాయి. చంద్రుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Actress Urvashi : మరో స్టార్ కిడ్ హీరోయిన్ గా ఎంట్రీ..

    Actress Urvashi : ఫిలిం ఇండస్ర్టీలో టెక్నీషియన్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా...

    Viral Photo : వార్ని ఈ ఫొటోలని ఇద్దరు చిన్నారులు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఏలుతున్నారు కదారా..

    Viral Photo : ఈ ఫొటోలని చిన్నారులను చూస్తే ఏదో సాదాసీదాగా...

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్.. సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్ లకు ఆలవాటుపడిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...