India Vs South Africa : సౌత్ ఆఫ్రికా-భారత్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇరుజట్లు ఏకంగా 23 వికెట్లు కోల్పోవడం గత 120 ఏళ్లలో ఇప్పుడే తొలిసారి జరిగింది. చివరిసారిగా 1902లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో అత్యధికంగా 25 వికెట్లు పడ్డాయి. 1890 లో అవే జట్ల మధ్య మ్యాచ్లో 22, వికెట్లు, 1951 లో ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 22, 1896లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో 21 వికెట్లు పడ్డాయి టెస్టుల్లో ఏదో ఒక రోజు అత్యధిక వికెట్లు 27 కోల్పోవడం 1888లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో జరిగింది.
Breaking News