27.5 C
India
Wednesday, May 8, 2024
More

    Jacqueline Fernandez US Tour : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యూఎస్ టూర్.. ఛారిటీ కోసం ఐదు రోజుల లైవ్ ప్రోగ్రామ్

    Date:

    Jacqueline Fernandez
    Jacqueline Fernandez
    Jacqueline Fernandez US Tour : బాలీవుడ్ హాట్ బ్యూటీలలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒకరు. ఈమె ఈ మధ్య కాలంలో సౌత్ ఆడియెన్స్ కు బాగా చేరువ అయ్యింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూనే సౌత్ లో కూడా అడుగు పెట్టింది. ఇక్కడ ఎక్కువ అవకాశాలు లేకపోయినా అడపాదడపా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
    ఇదిలా ఉండగా ఈమె తాజాగా యుఎస్ టూర్ లో సందడి చేయనుంది.. అయితే ఇది ఈమె వెకేషన్ కోసం వెళ్లడం లేదు.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా అందాలు ఆరబోయడమే కాదు సమాజ సేవ చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటుంది.. ఈమె తాజాగా మరోసారి తన వంతుగా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటుంది..
    జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యు ఓన్లీ లైవ్ వన్స్ (YOLO) ఫౌండేషన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈమె కరోనా సమయంలోనే ఈ ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి అనేక NGO లతో కలిసి పని చేస్తుంది.. ఇక తాజాగా ఈమె యుఎస్ టూర్ వెళ్లనుంది. అది కూడా ఈమె చారిటీ కోసం.. ఈ టూర్ లో ఐదు ప్రాంతాల్లో ఈమె లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనుంది..
    ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన మనీ మొత్తాన్ని తన ఫౌండేషన్ కోసం ఉపయోగించనుంది.. ఈ విషయం తెలిసి ఈమెను నెటిజెన్స్ అంతా మెచ్చుకుంటున్నారు.. తన వంతుగా ఎందరికో చేతనైన సహాయం చేస్తున్న ఈమె దయాగుణానికి ప్రశంసిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mission Raniganj Trailer : మిషన్ రాణిగంజ్ ట్రైలర్.. గనులను దాటి రెస్క్యూ మిషన్

    Mission Raniganj Trailer : అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్: ది...

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...