40.3 C
India
Monday, May 6, 2024
More

    Politics Ruling Justice : న్యాయాన్ని శాసిస్తున్న రాజకీయాలు.. అనుకూలంగా ఉంటే ఒకలా లేకపోతే మరోలా?

    Date:

    Politics Ruling Justice
    Politics Ruling Justice

    Politics Ruling Justice : వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. మనదేశంలో చట్టాలపై కూడా రాజకీయాల ప్రభావం ఉంటుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు రాజకీయాల్లో ఉండే వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయినా ఢిల్లీ లిక్కర్ కుంభకోణాల్లో అయినా ఎంపీలు అవినాష్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు కనీసం జైలుకు కూడా వెళ్లకుండా చేయడంలో ఎవరు మలుపు తిప్పారో తెలిసిందే.

    ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాకుండా చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఉపముఖ్యమంత్రి మనీష్ పిసోడియాకు సైతం బెయిల్ రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య  కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు ఎస్కార్ట్ బెయిల్ లభించింది. కానీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాకుండా చేసింది ఎవరో తెలుస్తూనే ఉంది.

    కోడికత్తి కేసులో ఐదేళ్లేగా శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ కు బెయిల్ దొరకడం లేదు. కాకినాడలో దళిత యువకుడిని కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చింది. వారి అనుయాయులకు మాత్రం చట్టం చుట్టంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి ఎదురు తిరిగితే వారికి బెయిల్ లభించకుండా చేయడం సహజమే.

    న్యాయం నిష్పక్షపాతంగా జరగాలని అందరు కోరుకోవడం మామూలే. ఈ కేసులు చూస్తుంటే ఎవరి ప్రేమేయంతో అవి ముందుకు వెళ్లడం లేదో తెలుస్తుంది. వీటిపై రాజకీయ ప్రభావం ఉందని తెలుస్తూనే ఉంది. మనకు నచ్చితే శ్రీక్రిష్ణుడు నచ్చకపోతే నిక్రిష్టుడు. ఇలా మన రాజకీయం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    DK Aruna : డీకే అరుణ దారెటు.. హస్తం వైపేనా..?

    DK Aruna : బీజేపీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి...

    Telangana EC’s key statement : తెలంగాణలో ఎన్నికలు.. నగదు తరలింపుపై ఈసీ కీలక ప్రకటన

    Telangana EC's key statement : తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్...