39.6 C
India
Friday, May 8, 2026
More

    చీరలో కూడా అనసూయ అందాల జాతర.. అబ్బో ఏముందిగా..

    Date:

     

    యాంకర్ గా తెలుగు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత స్టార్ డమ్ అందుకున్న యాంకర్ లలో అనసూయ ముందు వరసలో ఉంది. ఈమె వాక్చాతుర్యంతో పాటు అందాల విందు కూడా కలిసి వడ్డిస్తుంది. అందుకే ఈ బ్యూటీకి జబర్దస్త్ యాంకర్ గా పేరు వచ్చింది.. అమ్మడు ముందు కంటే కూడా ఇప్పుడు మరింత గ్లామర్ విందు అందిస్తుంది..

    న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ షోలో అడుగుపెట్టి ఇంత పాపులర్ అయ్యింది.. యాంకర్ గా రాణిస్తున్నప్పుడే నటన పరంగా కూడా ఆడియెన్స్ ను మెప్పించిన ఈ బ్యూటీ మంచి మంచి రోల్స్ లో నటించి ఆకట్టుకుంది. ప్రెజెంట్ యాంకర్ గా మానేసి సినిమాల మీదనే ద్రుష్టి పెట్టి బిగ్ స్క్రీన్ మీద ఫోకస్ పెట్టింది.

    ఇదిలా ఉండగా సినిమాలు చేస్తూనే ఈ అమ్మడు సోషల్ మీడియాను మాత్రం ఏ రకంగా వదిలి పెట్టడం లేదు.. ప్రతీ రోజు తన లైఫ్ లో జరుగుతున్న విషయాలను పంచుకుంటూనే కొత్త కొత్త ఫోటోలను కూడా ఇదే వేదికపై రిలీజ్ చేస్తుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టిన నిముషాల్లోనే వైరల్ అవుతుంది.

    ఇక మొన్నటి వరకు ఈ భామ భర్తతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచింది.. ఈ మధ్య పెళ్లి రోజు నాడు ఏకంగా బికిని ట్రీట్ ఇచ్చి షాక్ ఇచ్చింది.

    ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ వెకేషన్ ముగించుకుని వచ్చినట్టు తెలుస్తుంది. ఈమె నటించిన విమానం సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇప్పుడు బిజీగా ఉంది. ఈ సినిమాను అందరు తప్పకుండ చూడాలని చెబుతూనే లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. చీరలో ఉన్న ఫోటోలు షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.. జబ్బలు కనిపించేలా జాకెట్ వేసుకుని ఈమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అనసూయ గ్లామర్ కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అవుతున్నారు.

    https://www.instagram.com/p/CtQgs_ErKiq/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anchor Anasuya : ఇప్పటికీ అనసూయ కోసం వారు ఎగబడుతూనే ఉన్నారు..?

    Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత...

    Anasuya Comments : రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసిన అనసూయ

    Anasuya Comments : ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ అందరికి సుపరిచితమే. తన...