34.7 C
India
Friday, April 10, 2026
More

    ఇస్మార్ట్ కాంబో రిపీట్.. ఇక రచ్చ రచ్చే

    Date:

    Smart combo repeat.. more noise
    Smart combo repeat.. more noise

    టాలీవుడ్ చాక్లెట్ బాయ్.. ఫ‌క్తూ దేశముదురుగా మారతున్నాడు. ఇప్ప‌టిదాకా డబుల్ చిప్‌తో బాక్సాఫీస్‌కే దమ్కీ ఇచ్చిన హీరో.. ఇప్పుడు ఆ డోస్‌ను మ‌రింత పెంచ‌బోతున్నాడు. అందుకోసం మళ్లీ పాత కాంబోను రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్, ద వారియర్ డిజాస్టర్ తరవాత బోయపాటితో పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్.. తన తదుపరి సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

    రామ్ బోయపాటి సినిమా తర్వాత.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో డ‌బుల్ దిమాక్ తో చేసిన రచ్చను ఈ ఇద్దరూ ఇప్పుడు ఎక్స్ ట్రా ఎంట‌ర్ టైన్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారట. పైగా కథను పూరి తన స్టైల్‌లో సినిమాగా మలుస్తున్నారని అంటున్నారు. అయితే ఈ కాంబో రిపీట్ అవుతుందన్న న్యూస్ తో అటు రామ్ ఫాన్స్ లోను, ఇటు పూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

    అయితే ప్లాప్ లు పూరికి కొత్త కానప్పటికీ లైగర్ రూపంలో తగిలిన దెబ్బ కి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేద్దామనుకున్న పూరీ ఆశలకు గండిపడింది. ఇక చేసింది లేక జన గణ మన కి మంగళం పాడేశాడు. ప్రస్తుతం చేతిలో ఏ ప్రాజెక్టూ లేక పూరి ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో సాలిడ్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న పూరీ… మళ్లీ రామ్ తో హై వోల్టేజ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కథని ప్రిపేర్ చేసుకుని డెవెలెప్ చేస్తూ.. రామ్ తో మీటింగ్ మొదలెట్టినట్టుగా టాక్. మరీ పూరీ గుడ్ న్యూస్ తో వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Puri Jagannath : ఆ విషయంలో పూరీ జగన్నాథ్ ను మించినోళ్లు లేరు..

    Puri Jagannath : ఫిలిం మేకింగ్ లో అనుకున్న ప్రకారం షూటింగ్...

    Double Smart : ‘డబుల్ ఇస్మార్ట్’ వాయిదా.. మే తర్వాతే న్యూ రిలీజ్ డేట్!

    Double Smart Movie : పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన...

    Ayodhya-Modi: అయోధ్య రాముడికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

    అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లాకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు....

    Puri Jagannath Mahesh Babu మహేష్ బాబు, పూరీ మహేష్ మధ్య దూరం పెరగడానికి కారణం నమ్రతేనా?

    Puri Jagannath Mahesh Babu : పూరీజగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్...