33.8 C
India
Wednesday, May 8, 2024
More

    శృంగారం వల్ల లాభాలెన్నో

    Date:

    benefits of sex
    benefits of sex

    ఆలుమగల మధ్య శృంగారం ఎంతో అనుబంధాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి దోహదపడుతుంది. అందుకే వారు జీవితాంతం కలిసి ఉంటారు. శృంగారం విషయంలో భార్యాభర్తలు ఎన్నో ప్రయోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగాలంటే శృంగార సంబంధమే వారిని అన్యోన్యంగా ఉంచుతుంది. దీంతో దీని కోసం ఇద్దరు ఏకాంతంగా గడుపుతూ వారిలోని ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.

    ఒత్తిడి లేకుండా..

    శృంగారం వల్ల మన శరీరంలో ఒత్తిడి దూరం అవుతుంది. ఆందోళన లేకుండా ఉంటుంది. దీని వల్ల మనకు ఉత్సాహం ఉరకలేస్తుంది. వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శృంగారం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది తోడ్పడుతుంది. ఈ మేరకు శృంగారం చేయడం అందరికి ఎంతో లాభంగా ఉంటుంది.

    గుండె జబ్బులు

    శృంగారం వల్ల గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. శృంగారం చేయడం వల్ల వ్యాయామం చేసిన శక్తి ఖర్చవుతుంది. అందుకే శృంగారంతో గుండె జబ్బులు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో శృంగారం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీంతో శృంగారం తప్పకుండా చేయాల్సిన పని. దీనికి ఇద్దరు సుముఖత వ్యక్తం చేస్తే దాంతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.

    మంచి నిద్ర

    శృంగారం వల్ల మంచి నిద్ర వస్తుంది. దీంతో శరీరం మొత్తం అలసిపోయిన ఫీలింగ్ కలగడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. దీని వల్ల కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఇలా శృంగారం వల్ల ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో శృంగారం చేయడానికి ఏదో ఒక సందర్భంలో ఇద్దరు సుముఖత వ్యక్తం చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇద్దరు అలసిపోయి తమ శరీరాలను రీఫ్రెష్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Good Sleep : మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క!

    Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Oversleeping : ఎక్కువగా నిద్రపోతున్నారా? ఈ వ్యాధులు రావచ్చేమో జాగ్రత్త!

    Oversleeping : ప్రతీ జీవి జీవక్రియలు సాగేందుకు ప్రకృతి నియమాలు విధించింది....